Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ పై ఆర్జీవీ పాట, అది విన్నాక చెవులకు శానిటైజర్ కావాలేమో!

సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ్ కరోనావైరస్ మీద పాట రాసి పాడారు. 

సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ్ కరోనావైరస్ మీద పాట రాసి పాడారు. అది ఒక పురుగు..కనిపించని పురుగు..కరోనా అనే ఒక పురుగు అంటూ... అంటూ కరోనా గురించి..ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు..మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తనదైన స్టైల్లో రాసి పాడారు. ఆ పాటే ఈ వీడియో...