Asianet News TeluguAsianet News Telugu

VenkyMama Movie : మాస్ నంబర్స్ ఇష్టం అంటున్న రాశీఖన్నా

రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. 

రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. మూవీలో కూడావీరిద్దరూ మామా అల్లుళ్లే. జైలవకుశ ఫేమ్ దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్,  రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి రాశీఖన్నా తన మనసులోని మాటలు పంచుకుంది.

Video Top Stories