Asianet News TeluguAsianet News Telugu

రివ్యూస్ లో నా గురించి అలా రాస్తుంటే ఏడుపు వచ్చింది: రష్మిక (వీడియో)

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడభాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు. 

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు భరత్ కమ్మ రూపొందించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడభాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు. సినిమా  మరియు టీం గురించి మాట్లాడుతు రష్మిక కంట నీరు పెట్టుకుంది. చాలా మంది తమ పర్సనల్ లైఫ్ కనెక్ట్ అవుతున్నామంటున్నారు. ఈ సినిమాలు రివ్యూల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే విందాం.

Video Top Stories