Asianet News TeluguAsianet News Telugu

శర్వానంద్, నాని కాదు... రజినీకాంత్ సినిమాలో ఆఫర్ కొట్టేసిన రానా..?

ఇటీవల `జైలర్‌` బ్లాక్‌ బస్టర్‌తో జోరు మీదున్నారు రజనీకాంత్‌. 

First Published Sep 8, 2023, 3:48 PM IST | Last Updated Sep 8, 2023, 3:48 PM IST

ఇటీవల `జైలర్‌` బ్లాక్‌ బస్టర్‌తో జోరు మీదున్నారు రజనీకాంత్‌. నెక్ట్స్ సినిమాకి సిద్ధమవుతున్నాయి. అయితే ఇందులో తెలుగు హీరో నటించబోతున్నారట.