'అర్ధ శతాబ్దం' చిత్రం : గ్లిమ్స్ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి..
రిషిత శ్రీ క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం అర్థ శతాబ్ధం.
రిషిత శ్రీ క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం అర్థ శతాబ్ధం. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గ్లిప్స్ ను ఇటీవల కార్తీక్ రత్నం పుట్టినరోజు సందర్బంగా హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు.