Asianet News TeluguAsianet News Telugu

సూర్య మూవీ : రామ్ గోపాల్ వర్మకు నచ్చిన పాట..

నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతి హీరో గా, కూతురు నట్టి కరుణ నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా సూర్య. 

నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతి హీరో గా, కూతురు నట్టి కరుణ నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా సూర్య. ఈ సినిమాలోని నిజమేనా.. అనే పాట గురువారం రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. సూర్యకు రామ్ గోపాల్ వర్మ, శివబాలాజీ, మధుమిత, నటి కస్తూరి ఆల్ ది బెస్ట్ చెప్పారు.