Asianet News TeluguAsianet News Telugu

అహం బ్రహ్మాస్మీ : రామ్ చరణ్ నా ప్రాణ స్నేహితుడు..అందుకే పిలవగానే వచ్చాడు...

మెగా హీరో రామ్ చరణ్ మంచు మనోజ్ సినిమాకు క్లాప్ కొట్టాడు. 

మెగా హీరో రామ్ చరణ్ మంచు మనోజ్ సినిమాకు క్లాప్ కొట్టాడు. మంచు మనోజ్ హీరోగా అహం బ్రహ్మాస్మీ సినిమా ఈ రోజు ప్రారంభమయ్యింది. ఈ సినిమా ముహూర్తం షాట్ కు రామ్ చరణ్ క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ రామ్ చరణ్ నా ప్రాణ స్నేహితుడు కాబట్టే అడగంగానే ఓపెనింగ్ కివచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేశాడు. 

Video Top Stories