Asianet News TeluguAsianet News Telugu

కాలేజ్ కుమార్ : ట్రైలర్ చూడగానే వర్కవుట్ కాదని చెప్పాను...

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా కాలేజ్ కుమార్.

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా కాలేజ్ కుమార్. కన్నడలో వచ్చిన ఈ సినిమాను తమిళ్, తెలుగు రెండు భాషల్లో వస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది.