Asianet News TeluguAsianet News Telugu

Rajavaru, ranigaru movie : ఇది ప్రమోషనల్ వీడియో కాదు..బాగుంటే మీరే ఆదరిస్తారు...

షార్ట్ ఫిల్మ్ దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకుడిగా పరిచయం అవుతూ తీస్తున్న సినిమా రాజావారు రాణీగారు. కిరణ్, రహస్య గోరక్ హీరో హీరోయిన్లు. 

షార్ట్ ఫిల్మ్ దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకుడిగా పరిచయం అవుతూ తీస్తున్న సినిమా రాజావారు రాణీగారు. కిరణ్, రహస్య గోరక్ హీరో హీరోయిన్లు. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ సందర్బంగా రవికిరణ్ ప్రేక్షకులకు ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు తన ప్రయాణం, షార్ట్ ఫిల్మ్స్ నుండి వస్తున్నానని, సినిమా బాగుంటే తప్పకుండా ఆదరించండి అని కోరాడు.

 

Video Top Stories