Asianet News TeluguAsianet News Telugu

జన చైతన్య పార్టీతో రాబోతున్న రాజశేఖర్!

యాంగ్రీ హీరో రాజశేఖర్‌, మరియం జకారియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అర్జున’. 

యాంగ్రీ హీరో రాజశేఖర్‌, మరియం జకారియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అర్జున’. రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి క్రాంతి, నట్టి కరుణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.