Rajamouli Interview : అబద్దం చెబితే నాకు తెలిసిపోతుంది...దెబ్బలు పడతాయ్...
కీరవాణి చిన్నకొడుకు శ్రీ సింహ హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సినిమా మత్తువదలరా. డిఫరెంట్ సినిమాగా ప్రేక్షకుల అభిమానం పొందిన ఈ సినిమా టీంను డైరెక్టర్ రాజమౌళి తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేశారు.
కీరవాణి చిన్నకొడుకు శ్రీ సింహ హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సినిమా మత్తువదలరా. డిఫరెంట్ సినిమాగా ప్రేక్షకుల అభిమానం పొందిన ఈ సినిమా టీంను డైరెక్టర్ రాజమౌళి తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ మొత్తం నవ్వుల జల్లులా సాగిపోయింది. ఆ విశేషాలు..ఈ వీడియోలో..