Asianet News TeluguAsianet News Telugu

ఇతను హీరోనా..? ఎన్టీఆర్ ని చూసి ఫస్ట్ షాకైన రాజమౌళి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వింటే మాస్ ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వింటే మాస్ ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే. తాతకు దగ్గ మనవడిగా, ఆయన వారసుడిగా టాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. నటనలో , డాన్స్ లలో , వాక్ పటిమలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. పట్టుమని 20ఏళ్ళు నిండకుండానే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఘనచరిత్ర ఎన్టీఆర్ సొంతం. మరి ఇలాంటి గొప్ప నటుడు రాజమౌళికి నచ్చలేదట. స్వయంగా రాజమౌళి తెలియజేసిన ఆ నేపథ్యం వింటే షాక్ కావాల్సిందే. 
 

Video Top Stories