Video news : గ్రామీణ వాతావరణంలో సాగే ప్రేమకథాచిత్రమ్
రవికిరణ్ కోల దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘రాజా వారు రాణి గారు’.
రవికిరణ్ కోల దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘రాజా వారు రాణి గారు’. ఈ సినిమా ట్రైలర్‌ను సోనీ మ్యూజిక్ సౌత్ రిలీజ్ చేసింది. ట్రైలర్ లాంఛ్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన సుకుమార్, సందీప్ కిషన్ లు సినిమా గురించి మాట్లాడారు...