Asianet News TeluguAsianet News Telugu

Video news : మాస్ దర్శకుడి చేతుల మీదుగా సూపర్ స్టార్ మూవీ ట్రైలర్ లాంచ్

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా ఈ నెల 22న విడుదల కాబోతోంది. 'మన్యం పులి' సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

First Published Nov 18, 2019, 1:37 PM IST | Last Updated Nov 18, 2019, 1:37 PM IST

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా ఈ నెల 22న విడుదల కాబోతోంది. 'మన్యం పులి' సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ లాంచ్ చేశారు. R