Asianet News TeluguAsianet News Telugu

ఒరేయ్ బుజ్జిగా...: రాజ్ తరుణ్ కు కరోనా షాక్...

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా...

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా...’. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మాత కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. కరీంనగర్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 

Video Top Stories