Asianet News TeluguAsianet News Telugu

ఒరేయ్ బుజ్జిగా...: ఉగాదికి రిలీజ్..కానీ కరోనా ఏం చేస్తుందో...

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా...’.

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా...’. నిర్మాత కె.కె.రాధామోహన్‌. ఉగాదికి రాబోతున్న ఈ సినిమా ప్రెస్ మీట్ ఇది. Raj Tarun's New Movie Orey Bujjiga Press meet, Raj Tarun, Malavika Nair, KK Radhamohan, 
KondaVijaykumar