ఒత్తిడికి లోనయ్యి టాబ్లెట్స్ మింగేసా... అందుకే పునర్నవిని మర్చిపోయానన్న రాహుల్ సిప్లిగంజ్
బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ప్రియురాలు పునర్నవికి హ్యాండిచ్చాడా?
బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ప్రియురాలు పునర్నవికి హ్యాండిచ్చాడా? మరో బిగ్‌బాస్ బ్యూటీని పట్టుకున్నాడా? ఆషు రెడ్డిని ఎత్తుకుని తిరగడం, లవ్ సింబల్ ఇవ్వడం వెనకాల వీరిద్దరి మధ్య ఇంకా ఏదో నడుస్తుందా? అంటే అవుననే కామెంట్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనికి వీరిద్దరు ఇచ్చిన బోల్డ్ కామెంట్స్ మరింత బలం చేకూరుస్తున్నాయి.