Rahul Sipligunj : నా మొహానికి ఇన్ని కెమెరాలు ఎప్పుడూ పెట్టలేదు
బిగ్ బాస్ సీజన్ 3 విజేత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ నెల 29న మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. తనను గెలిపించిన ఫ్యాన్స్ కోసం ఈ కన్సర్ట్ అని చెప్పాడు. ఈ సందర్భంగా సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ కన్సర్ట్‌కి సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ లైవ్ కన్సర్ట్‌కి మా PVVR గ్యాంగ్ పక్కాగా ఉంటుందని, పున్నూ నేను స్పెషల్ సాంగ్‌కి ప్లాన్ చేస్తున్నాం అంటూ మరిన్ని వివరాలు పంచుకున్నాడు.