నాకు ఇండస్ట్రీలో దారి చూపించింది ఆయనే: రాహుల్‌ సిప్లిగంజ్‌ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 27, 2025, 10:49 PM IST

అప్సరా రాణి, విజయ్‌ శంకర్‌, వరుణ్‌ సందేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రాచరికం'. చిల్‌ బ్రోస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ఈశ్వర్ ఈ సినిమాని నిర్మించగా.. సురేష్‌ లంకలపల్లి దర్శకత్వం వహించారు. జనవరి 31న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.