పవన్ కల్యాణ్ కంటే పెద్ద హీరో రాఘవ లారెన్స్..
రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నాడు.
రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నాడు. 23మంది డ్యాన్సర్లకు 25వేల చొప్పున సహాయం చేశాడు. ఈ గడ్డుకాలంలో డ్యాన్స్ తప్ప వేరే ఏ అధారమూ లేని పేద డ్యాన్సర్లకు నేరుగా వారి అకౌంట్లకు 25వేల రూపాయలు వేశాడు. ఇందులో 13మంది చెన్నై వాసులుండగా పదిమంది తెలుగువాళ్లు ఉన్నారు. వారంతా రాఘవ లారెన్స్ పెద్ద మనసుకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.