RaashiKhanna Birthday : పుట్టినరోజునాడు అనాథ పిల్లలతో స్కైజోన్ లో ఎంజాయ్...

తెలుగు హీరోయిన్ రాశీఖన్నా పుట్టినరోజు శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె అనాథపిల్లలను స్కై జోన్ కు తీసుకువెళ్లింది. అక్కడ తన కుటుంబసభ్యులతో పాటు, వారితోనూ గడిపింది. ప్రస్తుతం రాశిఖన్నా ప్రతిరోజూ పండగే, వెంకీమామ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది.

First Published Dec 2, 2019, 3:33 PM IST | Last Updated Dec 2, 2019, 3:33 PM IST