Public Talk : అప్పుడు తీసింది తోపు..ఇప్పుడేం లేదు ఊపు...

ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’.  ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది. 

First Published Nov 23, 2019, 1:30 PM IST | Last Updated Nov 23, 2019, 1:30 PM IST

ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’.  ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాపై మిక్స్ డ్ టాక్ వచ్చింది.