పుష్ప పార్ట్ 2 కి మరో క్రేజీ టైటిల్ పెడుతున్న సుకుమార్..?
పుష్ప మూవీ కోసం సుకుమార్ రెండు టైటిల్స్ ఆలోచిస్తున్నారట.
పుష్ప మూవీ కోసం సుకుమార్ రెండు టైటిల్స్ ఆలోచిస్తున్నారట. మొదటి పార్ట్ కి పుష్ప అనే టైటిల్ అలానే ఉంచి , రెండో పార్ట్ కోసం టైటిల్ మార్చాలని అనుకుంటున్నారట.