Asianet News TeluguAsianet News Telugu

ప్రొడ్యూసర్ రాజ్ కుందూరి ఆలయాలలో వుండే పూజారులకు సహాయం ...

ప్రొడ్యూసర్ రాజకుందూరి ,హీరో శివ కుందూరి హైదరాబాద్ లో వివిధ ఆలయాల్లో వుండే పూజారుల సహాయార్ధం ఒక నెలకు సరిపడా వంట సామాగ్రిని జూబ్లీహిల్స్ లోని వారి ఆఫీసులో అందచేశారు .

ప్రొడ్యూసర్ రాజకుందూరి ,హీరో శివ కుందూరి హైదరాబాద్ లో వివిధ ఆలయాల్లో వుండే పూజారుల సహాయార్ధం  ఒక నెలకు సరిపడా వంట సామాగ్రిని జూబ్లీహిల్స్ లోని వారి ఆఫీసులో అందచేశారు . లాక్ డౌన్ కారణం  గ ఆలయాలు  మూసేయడం తో వారి జీవనం కష్టతరం గ మారటం తో వారికీ  ఇ సహాయాన్ని అందిచారు