Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ లో వెల్లివిరుస్తున్న మానవత్వం.. దిల్ రాజు కూడా...

జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు నిర్మాత దిల్ రాజు శానిటైజర్స్ , మాస్క్ లు పంపిణీ చేశారు.
First Published Apr 15, 2020, 1:33 PM IST | Last Updated Apr 15, 2020, 1:33 PM IST

జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు నిర్మాత దిల్ రాజు శానిటైజర్స్ , మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.