Prathi Roju Pandage : ఆ సినిమా మా ప్రాణం తీసింది...
సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా థ్యాంక్స్ మీట్ జరిగింది.
సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా థ్యాంక్స్ మీట్ జరిగింది. తమన్ సంగీతదర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రాణం అనే సినిమా కొని మా ప్రాణం పోయిందప్పుడు అంటూ మారుతి సరదాగా చెప్పుకొచ్చారు.