30 రోజుల్లో ప్రేమించడం ఎలా: నా ఎన్నో ఏండ్ల కల నిరవేరిందంటూ ప్రదీప్ ఎమోషనల్

హీరో ప్రదీప్‌ ఆర్టీసీ క్రాస్‌లోని సుదర్శన్‌ థియేటర్‌ని విజిట్‌ చేశారు. 

First Published Jan 29, 2021, 3:03 PM IST | Last Updated Jan 29, 2021, 3:03 PM IST

హీరో ప్రదీప్‌ ఆర్టీసీ క్రాస్‌లోని సుదర్శన్‌ థియేటర్‌ని విజిట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని, నాకు చాలా ఇష్టమైన మా ఆర్టీస్టీ క్రాస్‌ రోడ్‌లో ఎంతో మంది హీరోల సినిమాలు చూశాను. ఇప్పుడు నా సినిమా ఇక్కడ విడుదల కావడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది. నా సినిమాకి మామూలుగా రెస్పాన్స్ వస్తుందనుకున్నా, కానీ ఇంతటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని తన సంతోషాన్ని పంచుకున్నాడు.