ధూమ్ 4 లో విలన్ గా ప్రభాస్... ఇంతలోనే ఎందుకు తప్పుకున్నట్టు..?
మొదటి భాగంలో జాన్ అబ్రహం.. రెండో భాగంలో హృతిక్ రోషన్.. మూడో భాగంలో అమీర్ ఖాన్.. విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు
మొదటి భాగంలో జాన్ అబ్రహం.. రెండో భాగంలో హృతిక్ రోషన్.. మూడో భాగంలో అమీర్ ఖాన్.. విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇవన్నీ కూడా సూపర్ హిట్లే.. ఈ క్రమంలో ప్రభాస్ ‘ధూమ్ 4’కు ని అడిగారు.