డార్లింగ్ ప్రభాస్ తో అనిల్ రావిపూడి మూవీ.. వెంకటేష్ రియాక్షన్ | Asianet News Telugu
ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం' థియేటర్లలో విడుదలైంది. హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా భీమవరంలో మూవీ టీం సంబరాలు జరుపుకున్నారు. Sankranthiki Vasthunam Blockbuster Sambaram Eventలో హీరో వెంకటేష్ మాట్లాడారు.