'ఆదిపురుష్ తొలిరోజు లెక్క దాదాపుగా 85 కోట్లు'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. 

First Published Jun 15, 2023, 5:26 PM IST | Last Updated Jun 15, 2023, 5:26 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ప్రభాస్ తొలిసారి పాన్ ఇండియా పౌరాణిక చిత్రంలో నటించడంతో ఆదిపురుష్ పై విపరీతమైన హైప్ ఉంది.