Asianet News TeluguAsianet News Telugu

పోస్టర్ : సినిమాలో ఛాన్స్ కావాలా..మీ వీడియో పంపండి...

పోస్టర్ సినిమా టీం ఓ వెరైటీ ప్రమోషన్ కి శ్రీకారం చుట్టింది.

పోస్టర్ సినిమా టీం ఓ వెరైటీ ప్రమోషన్ కి శ్రీకారం చుట్టింది. తమ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టాలెంట్ హంట్ ఏర్పాటు చేసింది. ఎవరైనా సెలబ్రిటీ కావచ్చంటూ..ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వీడియో తీసి పంపించాలని చెబుతోంది. వీడియో పంపాల్సిన వాట్సప్ నెం. కూడా ఇచ్చారు...అది ఈ వీడియోలో....