పిట్టకథలు ట్రైలర్ ఇంగ్లీష్ లస్ట్ స్టోరీస్ లో కన్నా మోతాదు ఎక్కువే ఉందిగా

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ యాంథాలజీ సిరీస్ గా విడుదలైన లస్ట్ స్టోరీస్ సక్సెస్ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కింది పిట్టకథలు. 

First Published Feb 6, 2021, 12:33 PM IST | Last Updated Feb 6, 2021, 12:33 PM IST

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ యాంథాలజీ సిరీస్ గా విడుదలైన లస్ట్ స్టోరీస్ సక్సెస్ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కింది పిట్టకథలు. శృతి హాసన్, అమలా పాల్, జగపతి బాబు, సత్యదేవ్ లాంటి టాప్ స్టార్స్ నటించడంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.