Asianet News TeluguAsianet News Telugu

5Ws మూవీ : పాయల్ తో పెట్టుకుంటే అరెస్టే ఇక...

RX100 ఫేమ్ పాయల్ రాజ్ పూత్ నటిస్తున్న కొత్త సినిమా 5Ws. 

RX100 ఫేమ్ పాయల్ రాజ్ పూత్ నటిస్తున్న కొత్త సినిమా 5Ws. కైవల్య క్రియేషన్స్ మీద రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పూత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. ప్రాణ్ దీప్ థాకరే ఈ సినిమాకు నిర్మాత.