Asianet News TeluguAsianet News Telugu

పట్నంలో నా కొడుకు ఎట్టున్నడో... ఓ తల్లి ఆవేదన...

పట్నంలో నా కొడుకు ఎట్టున్నడో అంటూ సింగర్ విజయలక్ష్మి పాడిన పాట ఇప్పుడు వైరల్ గా మారుతోంది. 

First Published Apr 27, 2020, 6:14 PM IST | Last Updated Apr 27, 2020, 6:14 PM IST

పట్నంలో నా కొడుకు ఎట్టున్నడో అంటూ సింగర్ విజయలక్ష్మి పాడిన పాట ఇప్పుడు వైరల్ గా మారుతోంది. బతకడానికి పట్నం వచ్చిన కొడుకు కోసం ఓ తల్లి పడే ఆవేదనకు అక్షర రూపమిచ్చిన పాట చాలా హృద్యంగా ఉంది.