Asianet News TeluguAsianet News Telugu

పలాస సినిమా : నా సినిమాకు అడిగా..అంతగా నచ్చారు..సుకుమార్

కరుణ కుమార్ దర్శకత్వంలో అందరు కొత్తవాళ్లతో వస్తున్న సినిమా పలాస 1978. 

కరుణ కుమార్ దర్శకత్వంలో అందరు కొత్తవాళ్లతో వస్తున్న సినిమా పలాస 1978. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సుధామీడియా పతాకంపై ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్న సినిమా పలాస 1978. రక్షిత్‌, నక్షత్రలు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాది నెక్లెసు గొలుసు అనే పాటను సుకుమార్ రిలీజ్ చేశారు. 

Video Top Stories