Asianet News TeluguAsianet News Telugu

పలాస 1978 : సినిమాలో ఆ స్టైల్ ఉండదు..బోర్ కొడుతుంది...

కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన సినిమా పలాస 1978. 

Mar 6, 2020, 5:34 PM IST

కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన సినిమా పలాస 1978. రిలీజ్ కు ముందే డిఫరెంట్ సినిమా అని పేరుతెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజు రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.