Asianet News TeluguAsianet News Telugu

పలాస 1978 : వైవిధ్యమైన కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పలాస 1978. 

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పలాస 1978. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సంగీతదర్శకుడు రఘుకుంచె మొదటిసారిగా విలన్ గా నటించడం ఈ సినిమాలో విశేషం. నాగశౌర్య, శ్రీవిష్ణు, తమ్మారెడ్డి భరద్వాజా..టీం పాల్గొన్న ఈ ఈవెంట్ వీడియో ఇది. 

Video Top Stories