Asianet News TeluguAsianet News Telugu

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా 'పలాస 1978'!

లండన్‌ బాబులు’ ఫేమ్‌ రక్షిత్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. 

లండన్‌ బాబులు’ ఫేమ్‌ రక్షిత్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నక్షత్ర హీరోయిన్‌. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్‌ కృష్ణ ఫిలింస్‌ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్‌ నిర్మించారు.