సూపర్ స్టార్ రజనీకాంత్ నే ఛాలెంజ్ చేసిన యువనటి..
పలాసా 1978హీరోయిన్ నక్షత్ర మొక్కలు నాటి తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేసింది.
పలాసా 1978హీరోయిన్ నక్షత్ర మొక్కలు నాటి తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేసింది. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను.. ఆ ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఆదర్శ నగర్ లో నక్సత్ర మొక్కలు నాటింది. తాను బడ్డింగ్ నటినని అందుకే తన సీనియర్స్ కు ఛాలెంజ్ చేస్తానని చెబుతూ సూపర్ స్టార్ రజినీకాంత్, హీరోయిన్ రమ్యకృష్ణ, పలాస 1978 సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ లకు గ్రీన్ చాలెంజ్ చేసింది.