Asianet News TeluguAsianet News Telugu

దుర్గమ్మను దర్శించుకున్న పక్కా కమర్షియల్ చిత్ర బృందం

శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొన్న "పక్కా కమర్షియల్" చిత్ర బృందం - ప్రముఖ చిత్ర నటులు శ్రీ గోపిచంద్,

First Published Jun 25, 2022, 6:34 PM IST | Last Updated Jun 25, 2022, 6:34 PM IST

శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొన్న "పక్కా కమర్షియల్" చిత్ర బృందం - ప్రముఖ చిత్ర నటులు శ్రీ గోపిచంద్, డైరెక్టర్ మారుతి మరియు చిత్రబృందం..దర్శనానంతరం వీరికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసారు.