ormax survey : బన్నీ, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లలో ఎవరు టాప్ హీరో..?
ఏ పరిశ్రమలో అయినా ఎవరు నంబర్ వన్ అనేది కీలక అంశం.
ఏ పరిశ్రమలో అయినా ఎవరు నంబర్ వన్ అనేది కీలక అంశం. చిత్ర పరిశ్రమలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. నంబర్ వన్ హీరో, హీరోయిన్, కమెడియన్, డైరెక్టర్ ఇలా ఎవరు ముందు అనేది ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు. టాలీవుడ్ అనేక మంది టాప్ స్టార్స్ ఉండగా వారిలో అత్యధిక క్రేజ్ కలిగినవారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం...