Oollalla Oollalla Trailer : హార్రర్, రొమాన్స్ తో పాటు కామెడీ ఉన్న సినిమా
Oollalla Oollalla Telugu Movie Trailer నటరాజ్, నూరిన్ షరీఫ్, అంకిత మహారణా కలసి నటించిన 'ఉల్లాలా ఉల్లాలా ' సినిమా టీజర్ రీలీజ్ అయింది.
Oollalla Oollalla Telugu Movie Trailer నటరాజ్, నూరిన్ షరీఫ్, అంకిత మహారణా కలసి నటించిన 'ఉల్లాలా ఉల్లాలా ' సినిమా టీజర్ రీలీజ్ అయింది. సత్య ప్రకాష్ దర్శకత్వంలో వస్తున్న హార్రర్, రొమాన్స్ సినిమా. రఘు బాబు,పృద్విరాజ్ ,రఘు, జబర్దస్త్ కామెడియన్స్ ఉండటంతో ఈ సినిమాలో హార్రర్, రొమాన్స్ తో పాటు కామెడీ కూడా బాగానే వుండేట్టు వుంది.