Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ వల్ల.. కెమెరా ముందుకు.. ఒకప్పటి హీరోయిన్ రాశి...

ఒకప్పటి హీరోయిన్ రాశి ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు

First Published Apr 29, 2020, 12:00 PM IST | Last Updated Apr 29, 2020, 12:00 PM IST

ఒకప్పటి హీరోయిన్ రాశి ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, శానిటేషన్ వర్కర్లు.. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. మనం ఇంట్లో ఉండి వారికి సహకరిద్దాం అని పిలుపు నిచ్చారు.