Asianet News TeluguAsianet News Telugu

నిన్నే పెళ్లాడతా : రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు హీరోగా వస్తున్న సినిమా

రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా వస్తున్న తాజా మూవీ నిన్నే పెళ్లాడతా. 

రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా వస్తున్న తాజా మూవీ నిన్నే పెళ్లాడతా. శ్రీ కోనేరి ప్రొడక్షన్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లలో వస్తోన్న తొలి సినిమా ఇదే. వైకుంఠ బోను దర్శకుడు. సాయి కిరణ్ కోనేరి సహ నిర్మాత. ఈ సినిమాలో ‘పొద్దున్నే లేస్తూనే’ అంటూ సాగే పాటను అడివి శేష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.