Video news : ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు అంటున్న అర్జున్ సురవరం

నిఖిల్, లావణ్యా త్రిపాఠి హీరో,హీరోయిన్లుగా వస్తున్న సినిమా అర్జున్ సురవరం. T.N.సంతోష్ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. 

First Published Nov 20, 2019, 2:38 PM IST | Last Updated Nov 20, 2019, 2:38 PM IST

నిఖిల్, లావణ్యా త్రిపాఠి హీరో,హీరోయిన్లుగా వస్తున్న సినిమా అర్జున్ సురవరం. T.N.సంతోష్ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ ని మూసాపేటలోని శ్రీరమణ థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు పడిన కష్టాలు నా 17 సినిమాలకు పడలేదు అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు.