Asianet News TeluguAsianet News Telugu

18 పేజెస్ : పద్దెనిమిది పేజీల్లో నిఖిల్ ఏం రాస్తాడో చూడాలి

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్  నిఖిల్ హీరోగా నిర్మిస్తున్న సినిమా 18 పేజెస్. 

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్  నిఖిల్ హీరోగా నిర్మిస్తున్న సినిమా 18 పేజెస్. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందించగా, సూర్య ప్రతాప్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. గురువారం నుండి షూటింగ్ ప్రారంభం అవుతోంది. ఈ షూటింగ్ కు అల్లు అర్జున్ కూతురు అర్హ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.