నిజమేనా.. : నిర్మాత నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతి హీరోగా..

నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతి హీరో గా వస్తున్న సినిమా సూర్య. 

First Published Apr 30, 2020, 12:27 PM IST | Last Updated Apr 30, 2020, 12:27 PM IST

నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతి హీరో గా వస్తున్న సినిమా సూర్య. ఈ సినిమాకు నట్టికుమార్ కూతురు నట్టి కరుణ నిర్మాత. ఈ సినిమాలోని నిజమేనా.. అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సింగర్ దీపు పాడిన ఈ పాట వినండి...