Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోస్ : అందరికీ అందుబాటులో..నగరం నడిబొడ్డున...

హైదరాబాద్ లో కొత్తగా ఓ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటయ్యింది. అదే హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియో. 

హైదరాబాద్ లో కొత్తగా ఓ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటయ్యింది. అదే హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియో. ఆర్టీసీ క్రాస్ రోడ్ కు అతి చేరువగా ఉన్న ఈ స్టూడియో సీరియల్, సినిమా, వెబ్ సిరీస్ షూట్స్ చేసుకోవచ్చు. ఈ స్టూడియో ఓపెనింగ్ కి సినీ ప్రముఖులు, ఉద్యమకారులు అనేకమంది హాజరయ్యారు. 

Video Top Stories