నయీమ్ డైరీస్ సినిమా డైరెక్టర్ దాము బాలాజీ ఎక్స్ కూజివ్ ఇంటర్వ్యూ

నయీమ్... ఈ పేరు వినగానే ఒక కరడుగట్టిన నేరస్థుడు అందరి మనసుల్లోనూ మెదులుతాడు.  

First Published Oct 6, 2021, 4:33 PM IST | Last Updated Oct 6, 2021, 4:33 PM IST

నయీమ్... ఈ పేరు వినగానే ఒక కరడుగట్టిన నేరస్థుడు అందరి మనసుల్లోనూ మెదులుతాడు.  నేర ప్రపంచాన్ని ఏలిన ఈ గ్యాంగ్ స్టర్ చివరకు పొలిసు ఎన్కౌంటర్ లో చనిపోయాడు. నక్సలైట్ నుండి గ్యాంగ్ స్టర్ గా మారి చివరకు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా శాసించే స్థాయికి ఎదిగిన ఈ క్రిమినల్ మీద దర్శకుడు దాము బాలాజీ నయీమ్ డైరీస్ పేరుతో ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నయీమ్ జీవితంలోని ఎన్నో వాస్తవిక విషయాలు, అతని ఎన్కౌంటర్ వెనకున్న మిస్టరీ గురించిన అనేక విషయాలను ఏషియా నెట్ ప్రేక్షకులతో పంచుకున్నారు.