Asianet News TeluguAsianet News Telugu

భానుమతి రామకృష్ణ ట్రైలర్ : ఓ ఇంట్రెస్టింగ్ మీడియోకర్ స్టోరీ...

నవీన్ చంద్ర, సలోని లుత్రా జంటగా రూపొందుతున్న సినిమా భానుమతి రామకృష్ణ. 

First Published May 25, 2020, 12:52 PM IST | Last Updated May 25, 2020, 12:52 PM IST

నవీన్ చంద్ర, సలోని లుత్రా జంటగా రూపొందుతున్న సినిమా భానుమతి రామకృష్ణ. వెబ్ ఫిల్మ్ గా వస్తున్న ఈ సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది.